ఆక్సిజన్ కొరత తీర్చేందుకు తూర్పు నౌకాదళంలోని విశాఖ డాక్‌యార్డ్ చర్యలు చేపట్టింది. మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ఆన్ వీల్స్ పేరిట అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ వీటిని ప్రారంభించారు. ఈ ప్లాంట్లను ఆసుపత్రిలోనూ అనుసంధానించే విధంగా సాంకేతిక నిపుణులు రూపొందించారు. ఈ ప్లాంట్లను మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లవచ్చునని అధికారులు తెలిపారు.
కొరత తీర్చేందుకు..మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ఆన్ వీల్స్ - visakha dockyard plans oxygen shortage
ఆక్సిజన్ కొరత తీర్చేందుకు తూర్పునౌకాదళంలోని విశాఖ డాక్‌యార్డ్ చర్యలు చేపట్టింది. మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ఆన్ వీల్స్ పేరిట అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాంట్లను మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లవచ్చునని అధికారులు తెలిపారు.
![కొరత తీర్చేందుకు..మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ఆన్ వీల్స్ ఆక్సిజన్ కొరత తీర్చేలా విశాఖ డాక్‌యార్డ్ చర్యలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11840212-430-11840212-1621584329906.jpg)
ఆక్సిజన్ కొరత తీర్చేలా విశాఖ డాక్‌యార్డ్ చర్యలు