ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి' - visakha cp Manish Kumar Sinha on municipal elections arrangements

విశాఖ మహా నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఎలాంటి భయం లేకుండా ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే 100కు ఫోన్ చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామంటున్న నగర సీపీ మనీష్‌కుమార్‌ సిన్హాతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి.

Manish Kumar Sinha on elections
ఎలాంటి భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి

By

Published : Mar 9, 2021, 7:09 AM IST

ఎలాంటి భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details