విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌కు కరోనా సోకింది. నిర్ధరణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా ఫలితం వచ్చింది. విషయం తెలిసిన వెంటనే ఆయన హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్‌కు కరోనా పాజిటివ్ - విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్
ఉన్నతాధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు.. కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది.
విశాఖ కలెక్టర్‌కు కరోనా పాజిటివ్