ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ఉత్సవ్​లో కలెక్టర్​ దంపతుల గానం అదిరింది..!

By

Published : Dec 30, 2019, 4:18 AM IST

పర్యటక శాఖ అద్వర్యంలో జరిగిన విశాఖ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన వేడుకలు నగరవాసులను అలరించాయి. ముగింపు కార్యక్రమంలో కలెక్టర్​ దంపతులు పాల్గొని సందడి చేశారు.

విశాఖ ఉత్సవ్​లో కలెక్టర్​ దంపతుల గానం అదిరింది..!
విశాఖ ఉత్సవ్​లో కలెక్టర్​ దంపతుల గానం అదిరింది..!

విశాఖ ఉత్సవ్​లో సందడి చేసిన కలెక్టర్​ దంపతులు

సాగరతీరం విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన ఉత్సవ్​ వేడుకలు నగరవాసులను విశేషంగా అలరించాయి. ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ వినయ్​ చంద్​, ఆయన భార్య కీర్తి పాటలు పాడి సందడి చేశారు. వారు పాడుతున్నంత సేపూ నగరవాసులు చప్పట్లతో ప్రోత్సహించారు. రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు సైతం కలెక్టర్​ దంపతుల పాటకు ఫిదా అయ్యారు. వారిని పొగడ్తలతో ముంచెత్తారు.

ABOUT THE AUTHOR

...view details