కరోనా కట్టడి దిశగా కంటైన్మెంట్ జోన్లను మరింత పటిష్టం చేస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. ప్రజలు ఇందుకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు అమలు చేస్తూనే... వైరస్ను నియంత్రిస్తామంటున్న కలెక్టర్ వినయచంద్తో మా ప్రతినిధి ముఖాముఖి.
'కట్టడి చేస్తాం... ప్రజల పూర్తి సహకారం కావాలి' - visakha collector vinaychand explains on corona situation
కరోనా కట్టడికి మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల సహకారం మరింత అవసరమని పేర్కొన్నారు.
'కట్టడి చేస్తాం.. ప్రజల పూర్తి సహకారం కావాలి'