విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చామని తెలిపారు. 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని విజయసాయిరెడ్డి చెప్పారు.
25 జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ యోచన: విజయసాయిరెడ్డి - విశాఖ రాజధానిపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు.

విజయసాయిరెడ్డి
Last Updated : Dec 21, 2019, 5:44 PM IST