విశాఖ వీధుల్లో ఉప రాష్ట్రపతి ఉదయపు నడక - vice president venkayya vizag tour
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖలో బుధవారం ఉదయం నడకకు వెళ్లినప్పుడు మార్గ మధ్యలో ఓ టీకొట్టు నిర్వాహకురాలితో మాట్లాడారు. వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి తన మిత్రుడు అశోక్‌తో కలిసి పోర్ట్ అతిథిగృహం నుంచి సిరిపురం మీదుగా ఏయూ అవుట్‌గేట్ వరకు ఉదయపు నడకకు వెళ్లారు. దాదాపు అరగంట పాటు ఇక్కడి వీధుల్లో నడిచారు.
vice president venkayya naidu morning walk