మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్య విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు మంత్రి అమర్నాథ్, జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ మాధవ్, మేయర్ హరి వెంకట కుమారి ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి బస చేసేందుకు పోర్టు అతిథి గృహానికి చేరుకున్న వెంకయ్యకు పోర్టు ఛైర్మన్ రామ్మోహనరావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య - ఉపరాష్ట్రపతి వెంకయ్య లేటెస్ట్ న్యూస్
ఉపరాష్ట్రపతి వెంకయ్య మూడు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు మంత్రి అమర్నాథ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య