విశాఖ వైద్యుడికి.. ఉపరాష్ట్రపతి సంతాప సందేశం - Vice President Venkaiah Naidu
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. విశాఖకు చెందిన వైద్యుడు సూర్యారావుకు సంతాప సందేశాన్ని పంపించారు.
Vice president Venkaiah letter to Visakha Doctor suryarao
విశాఖకు చెందిన వైద్యుడు సూర్యారావుకు... ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప సందేశం పంపించారు. సూర్యారావు సతీమణి గృహలక్ష్మి మరణంపై సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సందేశంలో ప్రార్థించారు. మహిళల అభ్యున్నతికి గృహలక్ష్మి పాటుపడ్డారని కీర్తించారు.