.
ఈనెల 7న విశాఖ రానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య - వెంకయ్య విశాఖ పర్యటన
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 7న విశాఖ రానున్నారు. నగరంలోని కేంద్రీయ మత్స్య పరిశోధన సంస్థను వెంకయ్య సందర్శించనున్నారు. స్నాపర్ సీడ్‌లను జాతికి అంకితం ఇవ్వనున్నారు.
ఈనెల 7న విశాఖ రానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య