Doctor challa krishana veer abhishek: 'కోపం లేని జీవితం' అనే భావన.. ప్రపంచ శాంతిని పెంపొందిస్తుందని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. డీన్ వాన్ ల్యూవెన్ యొక్క "కోపం లేని జీవితం" పుస్తకాన్ని అనువదించినందుకు ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన భాషావేత్త, సాఫ్ట్ స్కిల్స్ ఫ్యాకల్టీ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్‌ను.. మోయర్ అభినందించారు.
"కోపం లేని జీవితం" అనువాదం.. కృష్ణవీర్ అభిషేక్‌కు అభినందనలు - కోపం లేని జీవితం
Doctor challa krishana veer abhishek: 'కోపం లేని జీవితం' అనే భావన.. ప్రపంచ శాంతిని పెంపొందిస్తుందని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. "కోపం లేని జీవితం" అనే పుస్తకాన్ని అనువదించినందుకు ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన భాషావేత్త, సాఫ్ట్ స్కిల్స్ ఫ్యాకల్టీ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్‌ను.. మోయర్ అభినందించారు.
'కోపం లేని జీవితం'
ఈ పుస్తకాన్ని మాట్ పెరెల్‌స్టెయిన్ (USA), డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ సంయుక్తంగా ఎడిట్ చేశారు. కోపం లేకుండా ప్రపంచాన్ని బోధించడం, సాధన చేయడం ద్వారా డీన్ వాన్ ల్యూవెన్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యువతకు స్ఫూర్తినిచ్చారని మోయర్ చెప్పారు. ఆయన కాన్సెప్ట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లి ఇతర భారతీయ భాషల్లోకి అనువదించినందుకు డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్‌ని అభినందించారు.
ఇవీ చదవండి: