విశాఖ గాజువాకలో కెఎల్ఎం ఫ్యాషన్ మాల్‌ను 'ఉప్పెన' హీరో హీరోయిన్లు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది 18వ కెఎల్ఎం ఫ్యాషన్ మాల్ అని నిర్వాహకుడు కల్యాణ్ తెలిపారు. సినీ నటులు వస్తున్నారన్న సమాచారంతో అభిమానులు భారీగా తరలివచ్చారు.
UPPENA TEAM: గాజువాకలో 'ఉప్పెన' టీం సందడి - uppena movie team in gajuvaka
విశాఖ గాజువాకలో ఉప్పెన సినిమా నటులు సందడి చేశారు. కెఎల్ఎం షాపింగ్ మాల్‌ను ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
గాజువాకలో 'ఉప్పెన' టీం సందడి