ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వివరాల వెల్లడికి కేంద్ర ఆర్థికశాఖ నిరాకరణ

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ

By

Published : Jun 15, 2021, 4:27 PM IST

Updated : Jun 15, 2021, 4:50 PM IST

16:24 June 15

ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన సమాచారం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరణ

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వివరాల వెల్లడికి కేంద్ర ఆర్థికశాఖ నిరాకరించింది. ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన సమాచారం ఇచ్చేందుకు నిరాకరించింది. 'ఉక్కు'లో పెట్టుబడుల ఉపసంహరణ ఆర్థిక రహస్యాల పరిధిలోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జగన్, చంద్రబాబు లేఖలకు జవాబివ్వాలని పీఎంవో ఆదేశించినా డీఐపీఏఎం పట్టించుకోలేదు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ విక్రయంపై సమాచారం గోప్యమని ఆర్థికశాఖ డీఐపీఏఎం పేర్కొంది.

ఇదీ చదవండీ... RaghuRama letter to Jagan: సీఎంకు ఎంపీ రఘురామ ఆరో లేఖ!

Last Updated : Jun 15, 2021, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details