Modakondamma Jathara: అనకాపల్లి జిల్లా మాడుగుల మోదకొండమ్మ జాతర ఘనంగా ముగిసింది. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా ప్రభావంతో రెండేళ్లు ఉత్సవాలు నిర్వహించకపోవడంతో.. ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చారు. మంత్రులు బూడి ముత్యాలనాయుడు, అమర్నాథ్, అనకాపల్లి ఎంపీ సత్యవతి అమ్మవారిని దర్శించుకున్నారు. బూడి ముత్యాలనాయుడు శతకం పట్టు వద్ద కొలువైన అమ్మవారి పాదాలను ఆలయానికి తలపై పెట్టుకుని తీసుకొచ్చారు.
రెండేళ్ల తర్వాత ఘనంగా మోదకొండమ్మ జాతర.. పాల్గొన్న మంత్రులు
Modakondamma Jathara: అనకాపల్లి జిల్లా మాడుగుల మోదకొండమ్మ జాతర ఘనంగా ముగిసింది. కరోనా ప్రభావంతో రెండేళ్లు ఉత్సవాలు నిర్వహించకపోవడంతో ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చారు.
Modakondamma Jathara