ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండు టన్నుల రేషన్​ బియ్యం పట్టివేత - visakhapatnam latest news

విశాఖ జిల్లా గోపాలపట్నం దగ్గర ఎల్లపువానిపాలెంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 2 టన్నుల పీడీఎస్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

two tonnes ration rice caught by task force police in  gopalapatnam house in visakhapatnam
గోపాలపట్నంలోని ఓ ఇంట్లో రేషన్​ బియ్యం పట్టుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు

By

Published : Jul 11, 2020, 11:24 AM IST

విశాఖ జిల్లా గోపాలపట్నం సమీపంలోని ఎల్లపువానిపాలెంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ త్రినాథరావు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది.. 2 టన్నుల పీడీఎస్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. రేషన్​ బియ్యాన్ని అనదికారికంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details