విశాఖ శ్రీహరిపురంలోని ఇందిరకాలనీలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి భవనం నేలమట్టమైంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారు అక్కిరాపు నారాయణమ్మ, బుర్రా నవీన్ గా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
cylinder blast : గ్యాస్ సిలిండర్ పేలి...ఇద్దరికి తీవ్ర గాయాలు - vizag crime
విశాఖ సింధియా ఇందిరా కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ భవనం కుప్పకూలింది. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
గ్యాస్ సిలిండర్ పేలి...ఇద్దరికి తీవ్ర గాయాలు