ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Viral Video : నడిరోడ్డుపైనే జుట్టు పట్టుకొని కొట్టుకున్న.. కాలేజీ అమ్మాయిలు! - anakapalli

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇద్దరు అమ్మాయిలు ఘర్షణ పడ్డారు. నడి రోడ్డుపైనే కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

నడిరోడ్డుపైనే గొడవ పడ్డ విద్యార్థినులు
నడిరోడ్డుపైనే గొడవ పడ్డ విద్యార్థినులు

By

Published : Dec 22, 2021, 7:35 PM IST

Updated : Dec 22, 2021, 8:27 PM IST


విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో.. ఇద్దరు అమ్మాయిలు ఘర్షణకు దిగారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒకరినొకరు దూషించుకుంటూ, జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ సన్నివేశాన్ని కొందరు యువకులు వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్​గా మారింది. విద్యార్థినులు ఘర్షణకు దిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు సీఐ భాస్కర్​రావు తెలిపారు.

నడిరోడ్డుపైనే గొడవ పడ్డ విద్యార్థినులు
Last Updated : Dec 22, 2021, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details