ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అటవీ ఉత్పత్తుల మద్దతు ధర కోసం కార్యశాల - ngo

విశాఖలో అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించే అంశంపై ఒక్కరోజు కార్యశాల జరిగింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రైఫెడ్​, గిరిజన సహకార సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి.

అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు ఒక్కరోజు కార్యశాల

By

Published : Apr 17, 2019, 9:32 AM IST

అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు ఒక్కరోజు కార్యశాల

అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించే అంశంపై విశాఖలో ఒకరోజు కార్యశాల జరిగింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ట్రైఫెడ్, గిరిజన సహకార సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. విలువ జోడింపు, మార్కెటింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ట్రైఫెడ్, జీసీసీ, ఐటీడీఏల అధికారులతో పాటు ఎన్జీఓలు, గిరిజన రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details