విశాఖ జిల్లాలో నేడు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. 45 ఏళ్లు నిండిన వారికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు ఇవ్వనున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
జిల్లాలో నేడు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్: కలెక్టర్ - Visakhapatnam district news
నేడు విశాఖ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. 45 ఏళ్లు నిండిన వారికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు వేయనున్నామని తెలిపారు.

కలెక్టర్ వినయ్‌చంద్