విశాఖ జిల్లాలోని మారుమూల కొయ్యూరు మండలంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా(Tribal Affairs secretary Anil Kumar Jha visit koyyuru) పర్యటించారు. మూలపేట గ్రామ పంచాయతీ పాలమామిడి గిరిజన గ్రామాన్ని సందర్శించారు. డౌనూర్ నుంచి బచ్చింత గ్రామం వరకు దాదాపు 4 కిమీ మేర కాలినడకన వెళ్లారు. డోలీ మోత ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రావిటీ తాగునీటి పథకం, రహదారి, పాఠశాల భవనం నిర్మిస్తామని గ్రామస్థులకు వివరించారు.
Union Secretary of Tribal Affairs: కొయ్యూరులో కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ కార్యదర్శి పర్యటన - కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా
డోలీ మోత ఇబ్బందులను పరిష్కరిస్తామని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా అన్నారు. విశాఖ జిల్లా కొయ్యూరులో పర్యటించిన(Union Secretary of Tribal Affairs visit koyyuru) ఆయన.. గిరిజనుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
![Union Secretary of Tribal Affairs: కొయ్యూరులో కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ కార్యదర్శి పర్యటన Union Secretary of Tribal Affairs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13715960-746-13715960-1637677309131.jpg)
Union Secretary of Tribal Affairs