ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ACCIDENT IN VISAKHAPATNAM: విశాఖలో రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి - vizag crime

మధురవాడ జాతీయ రహదారిపై ప్రమాదం
మధురవాడ జాతీయ రహదారిపై ప్రమాదం

By

Published : Dec 9, 2021, 10:13 AM IST

Updated : Dec 9, 2021, 11:24 AM IST

10:10 December 09

మధురవాడ జాతీయ రహదారిపై ప్రమాదం

ACCIDENT IN VISAKHAPATNAM: విశాఖలోని మధురవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వేగంగా వస్తున్న లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో చిన్నారి సహా తల్లిదండ్రులు ఉన్నారు. మృతి చెందినవారు పోలిపిల్లి రమణ, లక్ష్మి, శాంతి కుమారిగా గుర్తించారు.

ఇదీచదవండి.

Last Updated : Dec 9, 2021, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details