గుట్కా అక్రమ రవాణాను అరికట్టే దిశగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో పెద్ద ఎత్తున నిల్వలను విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సోదాలు జరిపారు. రూ. 3.40 లక్షల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు నేర విభాగం డీసీపీ సురేష్ బాబు తెలిపారు.
రూ. 3.40 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత - విశాఖపట్నం తాజా వార్తలు
అక్రమ రవాణా చేస్తున్న గుట్కా ప్యాకెట్లను విశాఖ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 3.40 లక్షల నగదు ఉంటుందని నేర విభాగం డీసీపీ సురేష్ బాబు తెలిపారు.
నేర విభాగం డీసీపీ సురేష్ బాబు