Low Temperatures in vishaka: విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. పొగమంచు దట్టంగా కమ్ముకుంది. మంచు అలుముకోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విశాఖలో కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా మినుములూరులో 12, పాడేరులో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Low Temperatures: విశాఖలో చలి పంజా...పాడేరులో కనిష్ఠ ఉష్ణోగ్రత - పాడేరులో పొగమంచు
Low Temperatures in paderu: విశాఖ పాడేరులో చలి పంజా విసురుతోంది. పొగమంచు దట్టంగా అలుముకుంది. మంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
![Low Temperatures: విశాఖలో చలి పంజా...పాడేరులో కనిష్ఠ ఉష్ణోగ్రత Thick Fog at Paderu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14402729-1003-14402729-1644293245571.jpg)
పాడేరులో పొగమంచు