డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సుప్రీంకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం! - విశాఖపట్నం వార్తలు
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సుప్రీంకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
13:12 May 26
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సుప్రీంకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. డాక్టర్ సుధాకర్ కేసును ఇటీవల సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరగటంతో... సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:ఎల్జీ పాలిమర్స్ పిటిషన్... ఇక విచారణ చేయబోమన్న సుప్రీం!
Last Updated : May 26, 2020, 8:05 PM IST