రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో నియామకాలకు అర్హత వయసు 42 ఏళ్లకే కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది. 104, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, మొబైల్ మెడికల్ యూనిట్లలో సిబ్బందితో పాటు...ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన పనిచేసిన సిబ్బందికి కూడా వెయిటేజీ ఇచ్చారు. అదేవిధంగా సర్జన్లు, డెంటల్ సర్జన్లు, వైద్య సిబ్బందికి కూడా నియామకాల్లో వెయిటేజీ ఇవ్వడం జరిగింది.
వైద్యారోగ్యశాఖలో నియామకాలకు అర్హత వయసు 42 ఏళ్లే..! - వైద్యారోగ్యశాఖ వార్తలు
వైద్యారోగ్యశాఖలో నియామకాలకు అర్హత వయసు 42 ఏళ్లకే కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్యారోగ్యశాఖలో నియామకాలకు అర్హత వయసు 42 ఏళ్లే