విశాఖలో 57వ జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. జూనియర్ విభాగంలో మూడు కేటగిరీల్లో జరుగుతున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా సుమారు 3వేల మంది స్కేటర్లు పాల్గొన్నారు. రోడ్డు, రింగ్ క్యాడ్, ఇన్లైన్ వంటి విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలను ఏసియన్ గేమ్స్ కు ఎంపిక చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్... గెలిస్తే ఏసియన్ గేమ్స్‌కు - జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలు
విశాఖలో 57వ జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రతిభ చూపిన వారిని ఏసియన్ గేమ్స్‌కు ఎంపిక చేయనున్నట్లు ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు.
![విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్... గెలిస్తే ఏసియన్ గేమ్స్‌కు The 57th National Roller Skating Competition in Vishakha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5402306-387-5402306-1576583826405.jpg)
'విశాఖలో జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్... గెలిస్తే ఏసియన్ గేమ్స్‌కు'
'విశాఖలో జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్... గెలిస్తే ఏసియన్ గేమ్స్‌కు'
ఇవీ చూడండి-విశాఖలో ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ పోటీలు