ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''దాడులు తెదేపావే.. వైకాపా వాళ్లు స్పందిస్తున్నారంతే'' - attacks on the TDP

తెదేపాకు చెందిన నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నందునే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

మంత్రి బొత్స

By

Published : Jul 7, 2019, 11:30 PM IST

మంత్రి బొత్స

వైకాపా - తెదేపా శ్రేణుల మధ్య జరుగుతున్న దాడులపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెదేపాకు చెందిన వారు ఇంకా అధికారంలో ఉన్నట్లు భావించటం వల్లే దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యనించారు. తెదేపా నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పతున్నందునే వైకాపా కార్యకర్తలు స్పందిస్తున్నారని చెప్పారు. శాంతి భద్రతలకు ఏ పార్టీ విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలను దాడులకు దూరంగా ఉండాలని సూచించామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details