విశాఖలో రెండు రోజులపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం విశాఖ చేరుకోనున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. శంకరమఠంలోని కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం కృష్ణ ఐవీఎఫ్ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
TELANGANA GOVERNOR VISAKHAPATNAM TOUR: విశాఖలో రెండు రోజులపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటన - ap news
తెలంగాణ గవర్నర్ తమిళిసై రెండు రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం విశాఖ చేరుకోనున్న తమిళిసై.. శంకరమఠంలోని కార్యక్రమంలో పాల్గొననున్నారు.
TELANGANA GOVERNOR VISHAKAPATNAM TOUR
రేపు ఉదయం ఆంధ్ర వైద్య కళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని.. వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ రవిరాజును గవర్నర్ తమిళిసై సత్కరించనున్నారు. అనంతరం హిందుస్థాన్ షిప్ యార్డును సందర్శించనున్నారు. రేపు సాయంత్రం గవర్నర్ తమిళిసై హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: