సామాజిక మాధ్యమాల్లో అసత్య కథనాలను ఫార్వర్డ్ చేశారని తెదేపా సానుభూతిపరుడు నలంద కిశోర్‌ను విశాఖ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ సీఐడీ కార్యాలయంలో నలంద కిశోర్‌ను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. నలంద కిశోర్‌ను తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీబీఎం కాంపౌండ్‌లోని ఆయన నివాసంలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. మంగళవారం కోర్డులో హాజరుపరిచేందుకు కిశోర్‌ను మంగళగిరి తీసుకెళ్లనున్నారు.
తెదేపా సానుభూతిపరుడికి గంటా పరామర్శ - viskhapatnam news
సామాజిక మాధ్యమాల్లో అసత్య కథనాలు ఫార్వర్డ్ చేశారనే ఆరోపణలతో అరెస్టైన తెదేపా సానుభూతిపరుడు నలంద కిశోర్‌ను... మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు.

తెదేపా సానుభూతిపరుడికి మాజీ మంత్రి గంటా పరామర్శ