ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఆందోళన చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత చర్యలతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ ఆస్తులను.. సీఎం జగన్ సొంత ఆస్తులుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించాల్సిందేనని నేతలు డిమాండ్ చేశారు.
TDP Protest: జగన్ అనాలోచిత చర్యలతో.. విద్యార్థుల అవస్థలు: తెదేపా
ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విశాఖలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ అనాలోచిత చర్యలతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలని వారు డిమాండ్
సీఎం అనాలోచిత చర్యలతో విద్యార్థులకు ఇబ్బందులు