TDP PROTEST: రుషికొండ వద్ద తెదేపా నేతల ఆందోళన - rishikonda latest news
విశాఖ రుషికొండ వద్ద తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. విశాఖ బీచ్ రిసార్ట్ కోసం రిషికొండను తవ్వడంపై.. తెలుగుదేశం నేతలు ఆందోళన చేశారు. తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించాలని నేతలు భావించగా.. అటువైపు నేతలను పోలీసులు అనుమతించలేదు. ఫలితంగా రోడ్డుపైనే బైఠాయించారు.
tdp protest