'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో తెదేపా ప్రచారం ప్రారంభించింది. 8099-981-981 నెంబరుతో మిస్డ్ కాల్ ప్రచారం ప్రారంభించిన తెదేపా... 'ఉక్కుపై మన హక్కు కోల్పోకుండా' అందరూ మిస్డ్ కాల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 'నేను సైతం నా ఉక్కు కోసం'.. అంటూ గొంతు కలపాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయగానే 5వేల మంది విశాఖ ఉక్కుకు మద్దతు తెలిపారని తెదేపా వెల్లడించింది.
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'.. తెదేపా ప్రచారం - TDP
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో తెదేపా ప్రచారం చేపట్టింది. 8099-981-981 నెంబరుతో మిస్డ్ కాల్ ప్రచారం ప్రారంభించింది. ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయగానే 5వేల మంది విశాఖ ఉక్కుకు మద్దతు తెలిపారని తెదేపా వెల్లడించింది.
TDP Missed Call Campaign over visakha Steel