ప్రైవేటు సంస్థకు ఇసుకను కట్టబెట్టి సరికొత్త దోపిడీకి సీఎం జగన్ తెర తీశారని.. తెదేపా నేతలు పాసర్ల ప్రసాద్, నజీర్ విశాఖలో విమర్శించారు. వేల కోట్ల రూపాయల అవినీతికి అవకాశం ఇచ్చే విధంగా ప్రస్తుత విధానం ఉందని ఆరోపించారు. నగరానికి సంబంధించిన రైల్వే జోన్ అంశంపైనా.. వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదన్నారు.
ఇసుక పేరిట సీఎం జగన్ సరికొత్త దోపిడీకి తెరతీశారు: తెదేపా నేతలు - నూతన ఇసుక విధానంపై విశాఖలో తెదేపా నేతల విమర్శలు
నూతన ఇసుక విధానం అవినీతిని ప్రేరేపించే విధంగా ఉందంటూ.. తెదేపా నేతలు పాసర్ల ప్రసాద్, నజీర్ విమర్శించారు. సరికొత్త దోపిడీకి సీఎం జగన్ తెర తీశారని విశాఖలో ఆరోపించారు.
ఇసుక విధానంపై విశాఖలో తెదేపా నేతల విమర్శలు