ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సలాం కుటుంబ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలి' - viskaha latest news

సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ...విశాఖలో తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు.

tdp-leaders-agitation-in-visakhapatnam
విశాఖలో తెదేపా నేతలు ఆందోళన

By

Published : Nov 11, 2020, 6:28 PM IST

నంద్యాలలో అబ్ధుల్ సలాం కుటుంబం మరణానికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... విశాఖలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో... ముస్లిం నాయకులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details