విశాఖ కేజీహెచ్‌లో అరకు ప్రమాద బాధితులను తెదేపానేత గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. డ్రైవర్‌కు ఘాట్ రోడ్డులో బస్సు నడిపే నైపుణ్యం లేకే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గంటా అన్నారు. బస్సు ఫిట్‌నెస్‌పై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని....ట్రావెల్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారని గంటా తెలిపారు.
అరకు ప్రమాద బాధితులకు గంటా పరామర్శ - araku avvident latest news
అరకు ప్రమాద బాధితులను తెదేపా సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. డ్రైవర్‌కు ఘాట్ రోడ్డులో బస్సు నడిపే నైపుణ్యం లేకే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.
గంటా శ్రీనివాసరావు