విశాఖలో 12 మంది ప్రాణాలు తీసి వేలాది మందిని నిరాశ్రయులను చేసిన ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులను అరెస్టు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన బాధితులు, మహిళలపై కేసులు పెట్టి అరెస్టు చేయటంపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలన్నారు. కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులను అరెస్టు చేయాలి: తెదేపా - దేవినేని ఉమ తాజా వార్తల
విషవాయువుతో 12 మందిని బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేయాలని తెదేపా నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. బాధితులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
tdp demands