అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని భారతీయులంతా ఆస్వాదించాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. అయోధ్య నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చే కృషి అభినందనీయమన్నారు. ఆగస్టు 5వ తేదీ భారతీయ చరిత్రలో ప్రత్యేక దినంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భూమిపూజ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాల్లో గుడి గంటలు మోగించాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 5 భారతీయ చరిత్రలో ప్రత్యేక దినం: స్వరూపానందేంద్ర - విశాఖ శారదా పీఠాధిపతి
అయోద్య రామమందిరం భూమి పూజ కార్యక్రమంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. ఆగస్టు 5 భారతీయ చరిత్రలో ప్రత్యేక దినంగా మిగిలిపోతుందని అన్నారు.
Swami Swaroopanandendra Saraswati