ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ రైల్వేస్టేషన్​లో.. ''స్వచ్ఛతహి సేవా'' - Visakha Railway Station

విశాఖ రైల్వేస్టేషన్​లో స్వచ్ఛతహిసేవా కార్యక్రమం నిర్వహించారు. వాల్తేర్ డీఆర్ఎం చేతన్​కుమార్ శ్రీవాత్సవ ప్రారంభించారు. అక్టోబర్ 2 వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయని చెప్పారు.

విశాఖ రైల్వేస్టేషన్​లో స్వచ్ఛతహిసేవా కార్యక్రమం

By

Published : Sep 13, 2019, 10:18 PM IST

విశాఖ రైల్వేస్టేషన్​లో స్వచ్ఛతహిసేవా కార్యక్రమం

విశాఖ రైల్వేస్టేషన్​లో స్వచ్ఛతహిసేవా కార్యక్రమాన్ని వాల్తేర్ డీఆర్ఎం చేతన్​కుమార్ శ్రీవాత్సవ ప్రారంభించారు. అక్టోబర్ 2 వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ పై అవగాహన కల్పిస్తూ... స్కౌట్స్ అండ్ గైడ్స్ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం వాల్తేర్ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఉచితంగా కాగితపు సంచులు అందజేశారు. ప్లాస్టిక్ వినియోగించవద్దంటూ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు చేతన్​కుమార్... రైల్వే ఉద్యోగులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.

ABOUT THE AUTHOR

...view details