విశాఖ సీబీఐ అధికారులను కలిసిన సుధాకర్ తల్లి
విశాఖ సీబీఐ అధికారులను వైద్యుడు సుధాకర్ కుటుంబసభ్యులు కలిశారు. సుధాకర్ తల్లి కావేరీబాయి సీబీఐ అధికారులకు వినతిపత్రం అందజేశారు. దాడికి పాల్పడిన పోలీసులపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని... వారిని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.