ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో నావికుల పాసింగ్ అవుట్ పరేడ్ - passing parade

జలాంతర్గామి ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న నావికుల పాసింగ్ అవుట్ పరేడ్ ఐఎన్​ఎస్ శాతవాహనలో జరిగింది. ఉత్తమ ఆల్​రౌండర్ సెయిలర్​గా ఎస్​కె యాదవ్ ట్రోఫిని అందుకున్నారు.

విశాఖలో నావికుల పాసింగ్ అవుట్ పరేడ్

By

Published : Aug 3, 2019, 11:06 PM IST

జలాంతర్గామి ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న నావికుల పాసింగ్ అవుట్ పరేడ్ ఐఎన్​ఎస్ శాతవాహనలో జరిగింది. సింధ్​ఘోష్ తరగతి సబ్​మెరైన్ 94వ బేసిక్ సబ్​మెరైన్ కోర్సు, శిశుమర్ తరగతికి చెందిన సబ్​మెరైన్ 12వ బేసిక్ కోర్సులో మొత్తం 85 మంది నావికులు కఠోర శిక్షణ పొందారు. 18 వారాలపాటు శిక్షణ పొందిన తర్వాత వీరు సబ్​మెరైన్​లపై పని చేసేందుకు కనీస ఆర్హత సాధించనట్టయింది. నిర్మాణం, వృత్తి పరంగా సబ్​మెరైన్ ద్వారా లక్ష్యానికి చేరుకోవడం... విపత్కర సమయంలో తప్పించుకోవడం వంటి అంశాలపై వీరికి శిక్షణ ఇచ్చారు. ఉత్తమ ఆల్​రౌండర్ సెయిలర్​గా ఎస్​కె యాదవ్ ట్రోఫిని అందుకున్నారు.

విశాఖలో నావికుల పాసింగ్ అవుట్ పరేడ్

ABOUT THE AUTHOR

...view details