విశాఖ ఎల్.జి.పాలిమర్స్ సంస్థలో పరిస్థితిని ప్రత్యేక బృందం అంచనా వేస్తోంది. రాత్రి ఎక్కువ మోతాదులో వెలువడిన పొగల ప్రభావం కొంత తగ్గినట్లు అంచానా వేశారు. గ్యాస్ ప్రభావం తగ్గించేందుకు, లీకేజీని అరికట్టేందుకు ప్రత్యేక బృందం చర్యలు తీసుకోనుంది. గుజరాత్ నుంచి తెచ్చిన పీబీటీసీ రసాయనాల వినియోగంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ప్రత్యేక బృందంతో, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల ముఖ్య అధికారులు చర్చించనున్నారు.
ఎల్.జి. పాలిమర్స్‌లో పరిస్థితిపై ప్రత్యేక బృందం పరిశీలన - lg polymers incident
విశాఖ ఎల్.జి.పాలిమర్స్ సంస్థలో పరిస్థితిని ప్రత్యేక బృందం అంచనా వేస్తోంది. గ్యాస్ ప్రభావం తగ్గించేందుకు, లీకేజీని అరికట్టేందుకు ప్రత్యేక బృందం చర్యలు తీసుకోనుంది.
ఎల్.జి. పాలిమర్స్‌లో పరిస్థితిపై ప్రత్యేక బృందం పరిశీలన
Last Updated : May 8, 2020, 8:02 AM IST