ఎల్జీ పాలిమర్స్ సంస్థ దక్షిణ కొరియా బృందం మూడోరోజు విచారణ కొనసాగుతోంది. ఘటన సమయంలో ఉన్న పరిశ్రమ సిబ్బందిని బృంద సభ్యులు విచారిస్తున్నారు. ఇవాళ ఎన్జీటీ ముందు దక్షిణకొరియా బృంద సభ్యులు భేటీ కానున్నారు.
విశాఖ ఘటన: మూడోరోజు దక్షిణకొరియా బృందం విచారణ - ఎల్జీ పాలిమర్స్ వార్తలు
ఎల్జీ పాలిమర్స్ సంస్థ దక్షిణ కొరియా బృందం విచారణ విశాఖలో మూడోరోజు కొనసాగుతోంది
south-korean