ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Snow on Simhagiri : సింహగిరిని కప్పేసిన మంచు...ఆనందంలో భక్తులు...

Snow on Simhagiri : విశాఖ జిల్లా సింహాచలం సింహగిరిని నేడు మంచు దుప్పటి కప్పేసింది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు లంబసింగిని ప్రాంతాలను తలపించేలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

Snow on Simhagiri
సింహగిరిని కప్పేసిన మంచు...ఆనందంలో భక్తులు...

By

Published : Jan 22, 2022, 1:57 PM IST

Snow on Simhagiri : విశాఖ జిల్లా సింహాచలం సింహగిరిని నేడు మంచు దుప్పటి కప్పేసింది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు లంబసింగి ప్రాంతాలను తలపించేలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జనవరిలో మంచు ఇలా కనిపించడం విశేషం.స్వామి దర్శనానికి వచ్చే భక్తులంతా మంచు మేఘాల్లో సింహగిరులు తేలియాడటాన్ని చూసి పరవశించిపోయారు. ఈ అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అరకు, లంబసింగి ప్రాంతాలను తలపిస్తోందని మురిసి మైమరిచిపోయారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు,ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

సింహగిరిని కప్పేసిన మంచు...ఆనందంలో భక్తులు...

ABOUT THE AUTHOR

...view details