ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసులకు... ఎస్‌ఎంఎస్‌ ఫార్మా రూ. 10 లక్షలు విరాళం

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తూ... ప్రజలను రక్షణ కల్పిస్తున్న పోలీసులకు రూ.10లక్షలను ఎస్‌ఎంఎస్‌ ఫార్మా విరాళంగా ప్రకటించింది. విశాఖ సీపీకి చెక్కును... సంస్థ ప్రతినిధులు అందజేశారు.

sms-pharma
పోలీసులకు... ఎస్‌ఎంఎస్‌ ఫార్మా రూ. 10 లక్షలు విరాళం

By

Published : Mar 31, 2020, 10:08 AM IST

పోలీసులకు... ఎస్‌ఎంఎస్‌ ఫార్మా రూ. 10 లక్షలు విరాళం

కరోనా ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు శ్రమిస్తున్న పోలీసుల కోసం ఎస్.ఎమ్.ఎస్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. ఆ సంస్థ సీఎండీ పొట్లూరి రమేశ్ బాబు, ఉపాధ్యక్షుడు ఎన్.హెచ్.డి ప్రసాద్‌తో కలిసి విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనాకు చెక్కు అందజేశారు. పోలీసుల ఆరోగ్యాలు దెబ్బతినకుండా విటమిన్ మాత్రలు అందించేందుకు ఫార్మా సంస్థలు ముందుకు రావాలని విశాఖ సీపీ కోరారు

ఇవీ చూడండి-బాలింత అయినా... బాధ్యత మరువలేదు..!

ABOUT THE AUTHOR

...view details