విశాఖ జిల్లాలో పిల్లల విక్రయాల కేసులకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు సీపీ ఆర్కే మీనా తెలిపారు. ఏసీపీ మూర్తి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. సృష్టి ఆసుపత్రితో వివిధ ఆసుపత్రులకు లింకులు ఉన్నట్లు గుర్తించారు. విశాఖలోని ఐవీఎఫ్, పిల్లల ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖలోని పద్మశ్రీ ఆసుపత్రి వైద్యురాలు పద్మజను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆసుపత్రిలో రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పిల్లల విక్రయాల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు - విశాఖ పిల్లల విక్రయాల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం
విశాఖ పిల్లల విక్రయాల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ సీపీ ఆర్కే మీనా ఆదేశాలు జారీచేశారు. ఏసీపీ మూర్తి ఆధ్వర్యంలో ఈ బృందం దర్యాప్తు చేయనుంది. సృష్టి ఆస్పత్రితో వివిధ ఆస్పత్రులకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
sit on child trafficing