ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపటి నుంచి సింహాద్రి అప్పన్న దర్శనం ప్రారంభం - Visakha District news

ఆదివారం నుంచి విశాఖ సింహాచలం అప్పన్న ఆలయంలో భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. గత ఆరు రోజులుగా దర్శనాలు నిలిపేశారు

Simhadri Appanna Darshan will start from tomorrow
Simhadri Appanna Darshan will start from tomorrow

By

Published : May 15, 2021, 10:17 AM IST

Updated : May 15, 2021, 12:48 PM IST

విశాఖ సింహాచలం అప్పన్న ఆలయంలో రేపటి నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తున్నారు. చందనోత్సవంలో భాగంగా... గత ఆరు రోజులుగా దర్శనాలు నిలిపేసింది దేవస్థానం. ఆదివారం నుంచి మెుదలుకానున్న స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనాలంటే భక్తులు ఆన్ లైన్లో నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.

Last Updated : May 15, 2021, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details