విశాఖ సింహాంద్రి అప్పన్న హుండీ ఆదాయం 35 రోజులకు నేడు లెక్కింపు ప్రారంభించారు. 35 రోజులకు 47 లక్షల నగదు, 22 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి అప్పన్నకు భక్తులు కానుకగా సమర్పించారు. భక్తుల రాక పెరగడంతో స్వామి వారి ఆదాయం క్రమేపీ పెరుగుతోంది. రానున్న రోజుల్లో స్వామి వారి పూజలు ఆన్లైన్లో పెరుగుతుండటంతో.. ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం..35 రోజులకు రూ.47 లక్షలు - సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయాన్ని ఈరోజు లెక్కించారు. 35 రోజులకు నేడు లెక్కింపు ప్రారంభించగా..47 లక్షల నగదు, బంగారం, వెండిని భక్తులు స్వామి వారికి కానుకగా వేశారు.
simhachalam temple