ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జస్టిస్ ఎన్వీ రమణకు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అభినందనలు - vizag news

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు విశాఖ శారదా పీఠాధితి అభినందనలు తెలిపారు. ఆయనకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

స్వరూపానందేంద్ర సరస్వతి
స్వరూపానందేంద్ర సరస్వతి

By

Published : Apr 24, 2021, 10:57 PM IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకంపై విశాఖ శారదా పీఠాధితి అభినందనలు తెలిపారు. తెలుగు వ్యక్తి... న్యాయ వ్యవస్థలో అత్త్యున్నత శిఖరాలను చేరుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

"భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టడం సంతోషదాయకం. ఆయనకు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను" - విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి

ABOUT THE AUTHOR

...view details