విశాఖ కళాభారతిలో సంగీత నృత్య యువజనోత్సవం - విశాఖ
విశాఖ కళాభారతి వేదికగా విశాఖ మ్యూజిక్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సంగీత నృత్య యువజనోత్సవం ఘనంగా జరిగుతోంది. ఐదు రోజులు పాటు జరిగే యువజనోత్సవంలో ప్రముఖ సంగీత కళాకారులు పాల్గొన్నారు.
sangitha-youth-festival-at-vishaka
సంగీత నృత్య యువజనోత్సవంలో విశాఖకు చెందిన ప్రసన్న, గాయత్రీ వైభవి, కృష్ణ ప్రియ, రామ్ చరణ్... మృదంగం, వయోలిన్ కచేరి ఆహుతులను ఆకట్టుకుంది. మరో రెండు రోజులు పాటు ఈ సాంస్కృతిక యువజనోత్సవాలను నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ యువ సంగీత కళాకారులు ఈ సంగీత యువజనోత్సవంలో పాల్గొన్నారు.