ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూం ప్రారంభం - విశాఖ

విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూంను సినీనటి రష్మిక, రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రెయిన్ బేడ్, ఎల్జీ ఇండియా సీఈఓ వాన్ కిమ్, ప్రారంభించారు.

విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూ ప్రారంభం

By

Published : Oct 6, 2019, 11:49 PM IST

విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూ ప్రారంభం

విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూంను సినీనటి రష్మిక మందన్న, రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రెయిన్ బేడ్, ఎల్జీ ఇండియా సీఈఓ వాన్ కిమ్ ప్రారంభించారు. రెండవ స్టోర్​ను ప్రారంభించామని భవిషత్తులో తమ వ్యాపారాన్ని నగరంలో విస్తరించేలా చర్యలు చేపడతామన్నారు. షోరూంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 15 శాతం క్యాష్​బ్యాక్, యాక్ససరీలపై 10 శాతం అదనపు రాయితీ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం రష్మిక మీడియాతో సినీ ముచ్చట్లు పంచుకుంది.

ABOUT THE AUTHOR

...view details